¡Sorpréndeme!

Heat Waves తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాలులు | Telugu Oneindia

2023-05-10 2,058 Dailymotion

After Heavy Rains in telugu states high temperature and heat waves across Telangana in coming days
వాతావరణంలో మార్పులు చాలా గోరంగా ఉంటున్నాయి. దానికి తగ్గట్టే మనం కూడా తిట్తుకోలేకపోతున్నాం. మొన్నటిదాకా అకాల వర్షాలు ఇక ఇప్పుడు ఎండ వంతు. తెలుగు రాష్ట్రాలపై వర్షాల ఎఫెక్ట్ ఎలా పడిందో చూసాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్నమొన్నటి వరకు వర్షాలు బీభత్సం సృష్టించగా ఇప్పుడు ఎండ డ్యూటీ ఎక్కింది. మంగళవారం కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయినా బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి
#heatwaves#hightemperatures
#telangana#heavyrains
#hyderabad